Trainee IPS Uday Krishna Reddy Case : బిగ్ బ్రేకింగ్, మలుపు తిరిగిన ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసు, మాయమైన ‘ఐఫోన్’
Trainee IPS Uday Krishna Reddy Case : ప్రజా దీవె న, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు ఒక రసవత్తరమైన క్రైమ్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. రోజుకో కొత్త మ లుపు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పుడు ఓ 'యాపిల్ ఐఫోన్' హా ట్ టాపిక్‌గా మారింది. కస్టడీలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని నగర సీపీ స జ్జనార్ తనదైన శైలిలో వి చారించారు. ఈ విచారణలో కే సుకు అత్యంత కీలకమైన సూసై డ్ నోట్...