Mp chamala kiran kumar reddy : బిగ్ బ్రేకింగ్, భువనగిరి రోడ్లకు మహర్దశ, కేంద్ర మంత్రి గడ్కరీతో ఎంపీ చామల కీలక భేటీ
Mp chamala kiran kumar reddy : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భువ న గిరి పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్డు భద్ర త, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అ డుగు పడింది. కేంద్ర రో డ్డు రవాణా, రహదారుల శాఖ మం త్రి నితిన్ గడ్కరీని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసి నియోజకవర్గంలోని పెండింగ్ రోడ్డు మౌలిక వస తుల పనులను వేగవంతం చేయాలని కోరారు.ఈ సంద ర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన...