SupremeCourt key decision on Vote-for-Note Case : బిగ్ బ్రేకింగ్, మళ్లీ మొదటికొచ్చి న ఓటుకు నోటు కేసు, సుప్రీంకో ర్టులో తిరిగి కొత్తవాదనలు 

SupremeCourt key decision on Vote-for-Note Case : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల రాజకీయా లను కుదిపేసిన ‘ఓటుకు నోటు’ కేసు మరో సారికీలక మలు పు తిరగనుంది. తీర్పు దశకు చేరిందని భావించి న ఈ కేసు ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ మొదటి నుంచి సుప్రీంకో ర్టు ముందుకు రానుంది. పాత ధ ర్మాసనంలోని న్యాయమూర్తు లు పదవీ విరమణ చేయడంతో, గతంలో పూర్తయిన వాద నలను కొత్త ధర్మాసనం నేరుగా పరిగణనలోకి తీసుకునే అ వకాశం లేకుండా పోయింది.ఇప్పటికే...