Nalgonda collector Chandrashekhar : పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణను వినియోగించుకోవాలి

  Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఎస్‌ ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగా ల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమ వుతున్న నిరుద్యోగ యువతీ యువకు లకు నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వ హిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమా న్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న యువతీ యువకులకు ఉద్యోగ సాధనకు అవసరమైన పలు సూ...