Cyber Fraud : బిగ్ బ్రేకింగ్, సైబర్ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆప రేషన్

  Cyber Fraud : ప్రజా దీవెన, హైదరాబాద్: సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులు భారీ ఆప రేషన్ చేపట్టారు. సైబర్ క్రైమ్ బ్యూరో ఆధ్వర్యంలో ఆరు రా ష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహిం చిన ప్రత్యేక ఆపరేషన్‌లో 101 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.వీరిలో 18 మంది మ హిళలు, 83 మంది పురుషు లు ఉన్నట్లు అధికారులు వెల్లడిం చారు.కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, పు దుచ్చేరి రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ కొనసాగింది. వివిధ రకాల...