Ex minister Motkupalli Narasimhulu : కులవివక్షకు వ్యతిరేకంగా మాదిగలు ఐక్యంగా ఉద్యమించాలి

  Ex minister Motkupalli Narasimhulu : ప్రజా దీవెన, న ల్లగొండ: కులవివ క్షకు వ్యతిరేకంగా మాదిగ సమాజం ఐక్యంగా ఉద్యమించాలని, సామాజిక హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపా డుకోవడంతో పాటు రాజకీయ అధికార సాధన దిశగా ముం దుకు సాగాలని మాదిగ మహాశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు మో త్కుపల్లి నర్సింహులు పిలు పునిచ్చారు. మాదిగలు ఎదు ర్కొంటున్న సమస్యల పరిష్కారా నికి ప్రజా ప్రతినిధులు, ము ఖ్యంగా మంత్రులు తగిన స్థాయిలో స్పందించకపోవడం బాధా కరమని ఆయన అన్నారు. చింతపల్లి మండలం పి.కె....