Telangana Employees Two DA Release : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ఉద్యోగు లకు దసరా కానుక,రెండు డీఏ లు విడుదల
Telangana Employees Two DA Release : ప్రజా దీవెన , హైదరాబాద్: తెలం గాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభు త్వం దసరా కానుకగా కీ లక శుభవార్త అందించింది. ఉ ద్యోగు లు, పెన్షనర్లు ఎంతోకాలం గా ఎదురు చూస్తున్న రెండు పెం డిం గ్ డీఏలపై ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. వేర్వేరు పే స్కేళ్లకు అనుగుణంగా డీఏను స వరించడంతో ఉద్యోగుల వేత నా ల్లో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకోనుంది. తాజా నిర్ణ యంతో బేసిక్...