Telangana government employees DA : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ఉద్యోగులకు దసరా కానుక,రెండు డీఏలు విడుదల
Telangana government employees DA : ప్రజా దీవెన , హైదరాబాద్: తెలం గాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభు త్వం దసరా కానుకగా కీలక శుభవార్త అందించింది. ఉ ద్యోగు లు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రెండు పెం డిం గ్ డీఏలపై ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. వేర్వేరు పే స్కేళ్లకు అనుగుణంగా డీఏను సవరించడంతో ఉద్యోగుల వేత నాల్లో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకోనుంది. తాజా నిర్ణయంతో బేసిక్ పే ఆధారంగా దాదాపు 6.43 శాతం మేర...