Ex supreme court judges key words : మాజీ న్యాయమూర్తుల సంచలన బహిరంగలేఖ, ఎన్నికల వ్యవస్థను దిగజార్చొద్దు, ఎన్నికల ప్రక్రియను మార్చేయత్నం ప్రమాదకరం

  Ex supreme court judges key words : ప్రజా దీవెన, న్యూ డిల్లీ: ఎన్నికల సంఘం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను లక్ష్యంగా చే సుకుని విపక్షాలు చేస్తున్న విమ ర్శలు, ఎస్ఐఆర్‌ ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో 42మంది మాజీ న్యాయమూర్తులు కీలకంగా స్పందించారు. రా జ్యాంగ బద్ధ సంస్థలపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, ఎ న్నికల ప్రక్రియను అనుమానా స్పదంగా చిత్రీకరించడం ప్రజా స్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని వారు హెచ్చరించారు.ఈ మేరకు సుప్రీంకోర్టు...