Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 10:33 am Posted by : praja deveena

Ex mla Gadari Kishore : వ్యవసాయ విద్యుత్ కోతలపై రైతులతో కలిసి కదంతొక్కిన గాదరి కిషోర్ ధర్నా

 

Ex mla Gadari Kishore :  ప్రజా దీవెన, తుంగ తుర్తి: వ్యవ సాయానికి విద్యుత్ కోతలు విధిస్తున్నా రంటూ రైతులు ఆం దోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియో జకవ ర్గంలోని తిరుమలగిరి లో గురువారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషో ర్ కుమార్ రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్, సాగునీటి విధానాల పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు సాగునీరు అంద కపోవడంతో పా టు వ్య వసాయానికి విద్యుత్ సర ఫరా సక్ర మంగా లేక పం టలు ఎం డిపోయే పరిస్థితి నెలకొందని గాదరి కిషో ర్ ఆరోపించారు. తు గతుర్తి నియోజకవర్గానికి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందేదని, ప్రస్తుతం ఆ పరి స్థి తి కనిపించడం లేదని అన్నారు. రైతులకు సాగునీరు అందిం చడంలో ప్రభుత్వం విఫలమైంద ని విమర్శించారు.

ప్రస్తుతం వరి పంటలు పొట్ట దశ లో ఉన్నాయని, ఈ సమ యంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటేనే పంటల ను కాపాడు కునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ కోతల కారణంగా పొలాలు ఎండి పోతున్నాయని, ప లుచోట్ల భూ ములు నెర్రెలు వారుతున్నాయని అన్నారు. ట్రా న్స్‌ఫార్మర్లు కాలిపో యినా వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చే యడంలో అధికారుల నుంచి తగిన స్పందన లేదని ఆ రోపిం చారు.

యాదాద్రి ప్లాంట్‌లో ఉత్పత్తి పెంచాలి

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉ న్నప్పటికీ ఉత్పత్తి చేయడం లే దని గాదరి కిషోర్ ఆరోపిం చారు. సాగునీరు, విద్యుత్ సమస్యల తో రైతులు ఇబ్బందులు పడుతు న్నారని పేర్కొంటూ పంటలు ఎం డిపోకుండా వ్యవ సాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చే యాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు.

   ప్రజా క్షేత్రంలో సమాధానం చెబుతాం

రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చే సిన గాదరి కిషోర్.. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. రూ.5 0 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డా రంటూ ఆయన చేసిన ఆరోపణ లకు సంబంధించి ప్రజా క్షేత్రంలో సమాధానం చెబు తామని అన్నా రు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్క రిం చకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవు తుందని హె చ్చరించారు.ఈ ధర్నాలో మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘు నందన్ రెడ్డితో పాటు బీ ఆర్ఎస్ నాయకులు, కార్యకర్త లు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.