Ex mla Gadari Kishore : వ్యవసాయ విద్యుత్ కోతలపై రైతులతో కలిసి కదంతొక్కిన గాదరి కిషోర్ ధర్నా
Ex mla Gadari Kishore : ప్రజా దీవెన, తుంగ తుర్తి: వ్యవ సాయానికి విద్యుత్ కోతలు విధిస్తున్నా రంటూ రైతులు ఆం దోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియో జకవ ర్గంలోని తిరుమలగిరి లో గురువారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషో ర్ కుమార్ రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్, సాగునీటి విధానాల పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు సాగునీరు అంద కపోవడంతో పా టు వ్య...