Nalgonda district collector Chandra Shekhar : నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ప్రకటన, నల్గొండ జిల్లాను టీబీరహితoగా తీర్చిదిద్దడమే లక్ష్యం
Nalgonda district collector Chandra Shekhar : ప్రజా దీవెన, నల్లగొండ: వచ్చే ఏ డాది చివరి నాటికి నల్గొండ జి ల్లా ను క్షయవ్యాధి (టీబీ) రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి గా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చా రు.ఈ ఏడాది జిల్లాలో మరో 50 శాతం గ్రామాలను టీబీ ర హిత గ్రామాలుగా ప్రకటించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌సీసీ, మై భారత్ స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో పనిచే యాలని కోరారు.గురువారం కలెక్టరేట్ ఆవరణలో...