Bc Jajula Srinivas Goud fires on BJP : బీసీవ్యతిరేక వైఖరి బిజెపికి కేంద్రంలో ఇదేచివరి పాలనఖాయం
Bc Jajula Srinivas Goud fires on BJP : ప్రజా దీవెన, న్యూ డిల్లీ: కేంద్రo లోని బిజెపి ప్రభుత్వం పన్నెండు సంవత్స రాల పాలనలో బీసీలకు చేసిన మేలు ఏమీ లేదని, బీసీ కులగ ణన చేపట్టకుండా, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా బీసీ వ్యతి రేక చర్యలకు పాల్పడు తుందని ఇదే వైఖరి మున్ముందు అవ లం బిస్తే దేశంలో ప్రస్తుత బీ జేపీ పాలన చివరి పాలనగా మి గిలి పోతుందని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ...