Devi Sarannavarathrulu start : ఆదివారం నుండి దేవీశరన్నవరాత్రులు ప్రారంభం
Devi Sarannavarathrulu start : ప్రజా దీవెన, తుంగతుర్తి: తుంగతుర్తి మండల వ్యా ప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల కు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుండి దేవీ నవరాత్రులు ఘ నంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన దుర్గా మాత మంట పాల వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలతో, పూలతో అందం గా అలంకరించారు. అలాగే మం డలంలోని వివిధ గ్రామాలలో సైతం అమ్మవారి విగ్రహాలను నెలకొల్పి మంటపాలు ఏర్పాటు చేశారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో...