Mla Komatireddy Raj Gopal Reddy : పూలపండుగ బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక

  Mla Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, చౌటు ప్పల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదా యా లకు ప్రతీకగా నిలి చే బతుకమ్మ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ లో అంగరంగ వైభవంగా జరిగాయి. పూలను దేవతలుగా భా వించి పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకు ప్రత్యేకమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీ మణి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమ టిరెడ్డి లక్ష్మి అన్నారు. పండుగల వెనుక ఉన్న గొప్పతనాన్ని, మన పూర్వీ కులు...