Nalgonda agriculture market committee : నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా బైరెడ్డి హేమలత వెంకటరెడ్డి

  Nalgonda agriculture market committee :  ప్రజా దీవె న, నల్లగొండ టౌన్: నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూ తన పాలకవర్గాన్ని నియమించినట్లు రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వెల్ల డించారు.రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవులను ఖరారు చేసిందని,అందులో భాగంగా, న ల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ 5వ కమిటీ ఛైర్మన్ పదవి ని OC (మహిళలు) కేటగిరీకి కేటాయించిందని...