Nalgonda Drda PD Shekhar Reddy : రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
Nalgonda Drda PD Shekhar Reddy : ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్: వానాకాలం 2026–27 ఖరీఫ్ సీజ న్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బం దు లు కలగకుండా వరి ధాన్యం కొనుగోళ్లు పా రదర్శ కంగా, సమర్థ వంతంగా నిర్వహిం చాలని జిల్లా గ్రా మీ ణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీ ఏ)-సెర్ప్ అధికారులకు డీఆర్‌డీ ఓ వై. శేఖర్ రెడ్డి సూచించారు. రైతు లకు మద్దతు ధర అందించ డంతో పాటు కొనుగోలు ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు....