samefamily Threemembers drowned in pond at Sangareddy : బిగ్ బ్రేకింగ్, సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం, నీటిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృత్యువాత

  samefamily Threemembers drowned in pond at Sangareddy :  ప్రజా దీవెన, సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచే సుకుంది. బట్టలు ఉతకడానికి వె ళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నీటిలో మునిగి ప్రాణా లు కోల్పోయారు. మనూరు గ్రా మ శివారులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృ తి చెందడంతో కుటుంబ సభ్యు లు, బంధువులు కన్నీరు మున్నీ రవుతున్నారు. బట్టలు ఉతకడానికి వెళ్లి..మృత్యుఒడిలోకి మనూరు గ్రామ శివారులో...