Sudden demise of Nana Patekar : బిగ్ బ్రేకింగ్, నానాపాటేకర్ హఠాన్మరణం, సినీలోకంలో తీవ్రవిషాదం

  Sudden demise of Nana Patekar :  ప్రజా దీవెన, గోవా: భారత సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీ వుడ్ సీనియర్ నటుడు నానాపాటేకర్ (75) హఠాన్మరణం చెం దారన్న వార్త సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిం ది. గోవాలోని తన ని వాసంలో గురువారం ఉదయం 5:20 గం టల సమయంలో ఆయన అపస్మారక స్థితిలో కని పిం చినట్లు సమాచారం. కుటుంబ స భ్యులు, సిబ్బంది వెంటనే ఆయ న ను సమీపంలోని ప్రైవేట్...