Telangana Dasara Holidays 2026 : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో విద్యా ర్థులకు దసరా సెలవులు, రేపటి నుంచే ప్రారంభం

Telangana Dasara Holidays 2026 : ప్రజా దీవెన, హై ద రాబాద్‌: తెలం గాణలో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచే సెలవులు మొ దలుకానుండటంతో విద్యార్థుల్లో పండు గ సందడి నెలకొంది. పాఠశాలలకు ఈ నెల 22 వరకు సెలవులు రాష్ట్రంలోని పాఠశాలలకు రేపటి నుంచి ఈ నెల 22వ తేదీ వ రకు దసరా సెలవులు ప్రకటించారు. సెలవులు ముగిసిన అ నంతరం ఈ నెల 23వ తేదీ నుంచి పాఠ శాలలు తిరిగి...