Mahabubabad tragedy family deaths : మహబూబాబాద్ జిల్లాలో తీవ్రవిషాదం, ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిమృతి
Mahabubabad tragedy family deaths : ప్రజా దీవెన, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కురవి మండలం లింగ్యా తండాలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారు లతో కలిసి బావిలో దూకిప్రాణాలు కోల్పో యినట్లు సమాచా రం. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రే పింది.ఈ దుర్ఘటన లో బానోత్ అనూష (35), ఆ మె కుమారు డు విశాల్ కృష్ణ (9), కుమార్తె వర్షిణి (5) మృతి చెందినట్లు గుర్తించారు. చిన్నా...