Police Zonal-Level Sports Selections : పోలీస్ క్రీడా ప్రతిభకు ప్రోత్సా హం కోసం జోనల్ స్థాయి ఎంపిక లు ప్రారంభం
--5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026కు సన్నాహాలు --ఎంపికలను ప్రారంభించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ Police Zonal-Level Sports Selections : ప్రజా దీవెన, నల్లగొండ: పోలీస్ విధుల్లోనే కాదు.. క్రీడా రంగంలో నూ సత్తా చాటేందుకు పోలీస్ సిబ్బంది సిద్ధమవుతున్నారు. వా రిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, రాష్ట్రస్థాయి పోటీల కు ప్రతిభావంతులైన క్రీడాకారు లను ఎంపిక చేసే లక్ష్యంతో 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 యాదా ద్రి-V...