Suryapet district formation Day Rally : దశాబ్ది ఉత్సవాల్లో కదంతొక్కిన గులాబీ శ్రేణులు, గులాబీమయ మైన సూర్యాపేట జిల్లా కేంద్రం
--జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు --సద్దల చెరువు నుంచి కొత్త బస్టాండ్ వరకు 2కే రన్ --జిల్లా అభివృద్ధిలో కేసీఆర్, జగదీష్ రెడ్డి ల కృషి మరువలేనిది --మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య Suryapet district formation Day Rally : ప్రజా దీవెన, సూర్యా పేట: సూర్యాపేట జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భం గా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా కదం తొ క్కాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించి...