Varshini State-Level Kabaddi Championship : రాష్ట్రస్థాయి కబడ్డీ సమరానికి తి ప్పర్తి క్రీడా కిరణం వర్షిణి సన్నద్ధం

--రాష్ట్రస్థాయి కబడ్డీ సమరానికి తిప్పర్తి క్రీడా కిరణం వర్షిణి --జూనియర్ బాలికల తెలంగాణ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక --33 జిల్లాల క్రీడాకారులతో తల పడేందుకు సిద్ధం --అశ్వారావుపేటలో అక్టోబర్ 10 నుంచి 13 వరకు టోర్నీ Varshini State-Level Kabaddi Championship : ప్రజా దీవెన, తిప్పర్తి: గ్రామీణ ప్రాంతాల్లోనూ అసాధారణ క్రీడా ప్రతిభ దాగి ఉంటుందని మరో సారి నిరూపించింది నల్లగొండ జిల్లా తి ప్పర్తి విద్యార్థిని జెర్రిపోతు ల వర్షిణి. పట్టుదల, నిరంతర సా ధ నతో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీ లకు...