Gajwel Tahsildar Suspended : బిగ్ బ్రేకింగ్, రైతును అవమానిం చిన గజ్వేల్ తహసీల్దార్‌పై సస్పె న్షన్ వేటు
--సిద్దిపేట జిల్లాలో అధికారుల చ ర్యలు --ఆర్డీవో ప్రాథమిక నివేదిక ఆధా రంగా ఉత్తర్వులు Gajwel Tahsildar Suspended : ప్రజా దీవెన, గజ్వేల్: భూసమ స్య పరిష్కారం కోసం వచ్చిన రై తుతో అనుచితంగా వ్యవహరిం చిన గజ్వేల్ తహసీల్దార్ చిట్టం పల్లి స్వామిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. రైతును కించపరిచేలా మాట్లాడిన ఘటన పై ఆర్డీవో సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. భూసమస్య పరిష్కారం కోసం త న వద్దకు వచ్చిన రైతుతో తహ సీల్దార్...