Minister Komatireddy Venkat Reddy key words on Srisailam Tunnel : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక ప్రకటన, 2028 జూన్ నాటికి శ్రీశైలం సొరంగమార్గం పూర్తి చే యడమే నా జీవిత లక్ష్యం

--నల్లగొండ జిల్లాలో ప్రతి గ్రామా నికి డబుల్ రోడ్డు --గుడిసెలు లేని తెలంగాణే ధ్యేయం --రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి Minister Komatireddy Venkat Reddy key words on Srisailam Tunnel : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా ప్రజల తాగునీటి సమస్య కు ఉపశమనం కల్పించడంతో పా టు, రైతులకు సాగునీటి భద్రత కల్పించి ఫ్లోరైడ్ సమస్యకు శా శ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా శ్రీశైలం సొరంగ మార్గం (ఎస్‌ఎల్‌బీసీ) పనులను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర...