Miryalaguda Fire Accident : బిగ్ బ్రేకింగ్, మిర్యాలగూడలో అగ్నిప్రమాదం,మంటల్లో చిక్కు కున్న ఐదుగురిని చాకచక్యంగా కాపాడిన పోలీసులు

--సమయస్ఫూర్తితో ఐదుగురికి ప్రాణదానం Miryalaguda Fire Accident : ప్రజా దీవెన, నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప ట్టణంలోని ఇస్లాంపుర ప్రాం తంలో చోటుచేసుకున్న అగ్నిప్రమా దం తీవ్ర కలకలం రేపింది. చెప్పుల దుకాణం ఉన్న భవనంలో ఒ క్కసారిగా మంటలు చె లరేగడంతో పైఅంతస్తుల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు ప్రాణభయం తో వణికిపోయారు. మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించ డంతో బయటకు వచ్చే మార్గం క నిపించక భవనంలో చిక్కుకున్న వారు సహాయం కోసం ఆర్తనాదా లు చేశారు. అప్రమత్తమైన...