Mla Komatireddy Raj Gopal Reddy Review with Irrigation engineers : మునుగోడు ప్రజల తాగు, సాగు నీటి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు

--ఫ్లోరైడ్ మహమ్మారికి శాశ్వత పరిష్కారమే లక్ష్యం --డిండి ఎత్తిపోతల పథకంపై రాజ్‌గోపాల్ రెడ్డి సమీక్ష --ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు కార్యాచరణ వేగవంతం –రూ.1,800 కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వ నిధుల మంజూరు Mla Komatireddy Raj Gopal Reddy Review with Irrigation engineers : ప్రజా దీవెన, హైదరాబాద్: ఫ్లోరైడ్ సమస్యతో దశాబ్దా లుగా సత మ తమవుతున్న మునుగోడు నియోజకవ ర్గ ప్రజల కు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం తో పాటు, రై తుల సా గునీటి అవసరాలను తీర్చడమే...