Munugode Drinking and Irrigation Water : మునుగోడు ప్రజల తాగు, సాగు నీటి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు

--ఫ్లోరైడ్ మహమ్మారికి శాశ్వత పరిష్కారమే లక్ష్యం --డిండి ఎత్తిపోతల పథకంపై రాజ్‌గోపాల్ రెడ్డి సమీక్ష --ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు కార్యాచరణ వేగవంతం –రూ.1,800 కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వ నిధుల మంజూరు Munugode Drinking and Irrigation Water : ప్రజా దీవెన, హైదరాబాద్:ఫ్లోరైడ్ సమస్యతో దశాబ్దాలుగా సత మ తమవుతున్న మునుగోడు ని యోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతో పా టు, రైతుల సాగునీటి అవసరా లను తీర్చడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నామని మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌...