Doctor Hemalatha elected Nalgonda Red Cross Chairperson : నల్లగొండ రెడ్‌క్రాస్‌కు తొలి మహి ళా చైర్మన్‌గా డాక్టర్ హేమలత
--కీలక పదవులన్నీ ఏకగ్రీవం నూ తన కమిటీపై సభ్యుల్లో హర్షం Doctor Hemalatha elected Nalgonda Red Cross Chairperson : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చరి త్రలో నూతన అధ్యాయం ఆవి ష్కృత మైంది. సొసైటీ తొలి మ హిళా చైర్మన్‌గా డాక్టర్ హేమలత ఎం పికయ్యారు. కీలక పదవుల కు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎ న్నిక కావడంతో నూతన నాయకత్వం కొలువుదీరింది. చైర్మన్ గా డాక్టర్ హేమలత, వైస్ చైర్మన్‌గా భీమనపల్లి శ్రీకాంత్, ట్రెజ...