India Japan Friendship strengthen : భారత్, జపాన్ స్నేహబంధానికి కొత్త బాటలు

--పారిశ్రామిక, సాంకేతిక, విద్యా రంగాల్లో సహకారం విస్తరించాలి --శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లు India Japan Friendship strengthen  : ప్రజా దీవెన, హైద రాబాద్: భారత్–జపాన్ దేశాల మధ్య దశా బ్దాలుగా కొనసా గుతున్న స్నేహ సంబంధాలను మరింత బలో పే తం చేస్తూ, తెలంగాణ– జపా న్‌ లోని హిరోషిమా ప్రాంతాలమధ్య పారిశ్రామిక, సాంకేతిక, విద్యా, ప రిశోధన రంగాల్లో పరస్పర సహ కారాన్ని విస్తరించుకోవాలని తె లంగాణ శాసన...