Telangana government El Niño Advance Planning : ఎల్ నినో విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు ముం దస్తు ప్రణాళికలు
-- రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క Telangana government El Niño Advance Planning : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్ నినో వంటి విపత్కర పరిస్థితుల లో రా ష్ట్ర ప్రజలను కాపాడేందుకు ముందస్తు ప్రణాళికలతో ప్రభు త్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉ పముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క అన్నారు.ఎల్ నినో ప్రభా వం, ఉత్పన్నమయ్యే ప రిస్థితుల పై వాస్తవ పరిస్థితులను రాష్ట్ర రై తాంగానికి వెల్లడించేందుకు ఉద్దే శించి సోమవారం రాష్ట్ర వ్యాప్తం గా అన్ని...