Vijayawada tragedy EV car fire accident : బిగ్ బ్రేకింగ్, విజయవాడ బైపాస్ పై ఘోర విషాదం, ఈవీకారులో నలుగురు సజీవ దహనం
--రెయిలింగ్‌ను ఢీకొని క్షణాల్లో మంటల్లో చిక్కుకున్న ఎలక్ట్రిక్ కారు Vijayawada tragedy EV car fire accident : ప్రజా దీవె న, విజయవాడ: విజయవాడ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం తీవ్రవిషాదాన్ని నింపింది. వేగంగా వెళ్తున్న ఎలక్ట్రిక్ (ఈవీ) కా రు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండ గానే కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో కారు లో ప్రయా ణిస్తున్న నలుగురు మంటల్లో చిక్కుకుని సజీవ ద హనమైనట్లు...