Yadadri jone IG surprise visit chityal PS : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి

  --పోలీసులకు యాదాద్రి జోన్ ఐ జీ షాహనవాజ్ ఖాసిం ఆదేశం Yadadri jone IG surprise visit chityal PS : ప్రజా దీవెన, చిట్యాల: ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే లక్ష్యంగా పోలీసు అ ధికారులు నిరంత రం అప్రమత్తంగా ఉంటూ, నేరాల నియం త్రణతో పాటు రోడ్డు ప్ర మాదాల నివారణకు ప్రత్యేక కా ర్యా చరణ చేపట్టాలని యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం ఆ దేశించారు. సోమవారం చిట్యాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి త నిఖీ చేసిన...