Civil supplies department key news : బిగ్ బ్రేకింగ్, బకాయిపడిన రైస్ మిల్లర్లకు షాక్, ఆస్తులజప్తునకు సర్కార్ సిద్ధం
--సీఎంఆర్ బకాయిల వసూలుకు RR చట్టం ప్రయోగం --యంత్రాల వేలానికి రంగంసిద్ధo Civil supplies department key news : ప్రజా దీవెన, హైదరాబాద్: ధా న్యం సేకరణకు సం బంధించిన కస్టమ్ మి ల్లింగ్ రైస్ (CMR) బకాయిల వసూలుపై తెలంగాణ పౌర స రఫరాల శాఖ మరిం త కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధ మైంది. ప్రభుత్వానికి బియ్యం లేదా ధాన్యం అప్పగించకుండా బకాయిలు చెల్లించని రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవ రీ (RR) చ ట్టం కింద చర్యలు చేపట్టాలని...