Minister komatireddy Venkat Reddy : ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ డబుల్‌డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

  --హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కష్టాలకు ప రిష్కారం దిశగా కీలక ముందడు గు Minister komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్‌: హైద రాబాద్ మహానగ రంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి, ప్రయాణాన్ని మ రింత వేగవంతం చేసే దిశగా కీల క పరిణామం చోటు చే సుకుంది. ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబు ల్‌డెక్క ర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రా జెక్టుకు కేంద్ర రోడ్డు రవా ణా, జా తీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గ డ్కరీ ఆమోదం తెలిపిన ట్లు...