Sensation over broad daylight cash theft in Nalgonda : నల్లగొండలో పట్టపగలే నగదు చోరీ కలకలం, బైక్ డిక్కీలో పెట్టి న రూ.4 లక్షలు మాయం, రంగంలోకిదిగిన పోలీసులు
Sensation over broad daylight cash theft in Nalgon da : ప్రజా సంక్షేమ, నల్లగొండ క్రైమ్: నల్లగొండ పట్టణంలో ప ట్టపగలే భారీ నగదు చోరీ ఘటన కలకలం రేపింది. బ్యాంకు ల నుం చి డ్రాచేసి మోటార్‌సైకిల్ డి క్కీలో భద్ర పరిచిన రూ.4 లక్ష లు అదృశ్యం కావ డంతో బాధితుడు లబోదిబో మంటు న్నా డు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రా రంభించారు. కనగల్ మండలం రేగట్టె గ్రామానికి చెందిన పత్తి...