Tehsildar and Mandal Surveyor ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో తహ సీల్దార్, మండల సర్వేయర్,సర్వే రిపోర్టు కోసం రూ.20 లక్షల లం చంతో రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్
Tehsildar and Mandal Surveyor ACB Trap : ప్రజా దీవె న, రంగారెడ్డి: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్ప డే అధికారులపై తెలంగాణ అవి నీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో సారి కొరడా ఝళిపించింది. లేఅ వుట్‌కు సంబంధించిన సర్వే ని ర్వహించి, జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్టు జారీ చేసే అ ధికారిక పనిని పూర్తి చేసేందుకు భారీ మొత్తంలో లంచం డి మాండ్ చే సిన అబ్దుల్లాపూర్మెట్ మండల స ర్వేయర్, తహసీ ల్దార్ ఏసీబీ వలలో చిక్కారు....