Telangana government Sweet News : ఉపాధి హామీ ఉద్యోగులకు దస రా కానుక, 3,800 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు
-- ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు ప్రయోజనం Telangana government Sweet News : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫిక్స్‌డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ (F TE) కు రేవంత్ రెడ్డి ప్ర భుత్వం తీపికబురు అందించింది. ఎన్నో ఏ ళ్లుగా గ్రాట్యుటీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల పో రాటా నికి ఫలితం దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా సుమా రు 3,800 మం ది ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజా...