Blue Drum Murder Case Verdict : బిగ్ బ్రేకింగ్, బ్లూడ్రమ్ హత్య కే సులో సంచలన తీర్పు, భార్య ముస్కాన్‌, ప్రియుడు సాహిల్‌ శు క్లాకు ఉరిశిక్ష

Blue Drum Murder Case Verdict : ప్రజా దీవెన, దేశవ్యా ప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌ బ్లూ డ్ర మ్‌ హత్య కే సులో కోర్టు సంచలన తీర్పు వెలువరించినట్లు స మాచారం. మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌ పుత్‌ హత్య కే సులో ఆయన భా ర్య ముస్కాన్‌, ఆమె ప్రియుడు సాహిల్‌ శు క్లాకు ఉరిశిక్ష విధించి నట్లు కథనాలు వెల్లడించాయి. ఈ దారు ణ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.     పక్కా...