Ex MLA Kancharla Bhupal Reddy key Appeal : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కీ లక అప్పీల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి
--నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి --గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై బీఆర్ఎస్ నేత విస్తృత ప్రచారం Ex MLA Kancharla Bhupal Reddy key Appeal : ప్రజా దీవెన, నల్లగొండ: ఖమ్మం –నల్లగొండ–వరంగల్ పట్ట భద్రు ల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులంతా నవం బర్ 6వ తే దీలోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని నల్ల గొం డ మాజీ ఎ మ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల ద్వా రా ప్రజలు తమ అభిప్రాయాన్ని...