Gutha Sukender Reddy key suggestions : శాసనమండలి చైర్మన్ గుత్తా ఘాటు వ్యాఖ్యలు, మహబూ బ్‌నగర్‌, నల్లగొండ మధ్య నీటి పంచాయితీకి తెరదించాలి

--జల వివాదాలతో సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడితెచ్చే ప్రయత్నమా --నీటి కేటాయింపులపై సీఎం వెంటనే జోక్యం చేసుకోవాలి Gutha Sukender Reddy key suggestions : ప్రజా దీవె న, నల్లగొండ: తెలంగా ణలో సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ రాజ కీయ వేడి రాజుకుం టోంది. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల మధ్య జలవివాదం ఎందుకు సృష్టిస్తున్నారని తెలంగాణశాసన మండలి చైర్మన్ గు త్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిపై ఒ త్తిడి తెచ్చేందుకే ఈ వివాదాలను తెర పైకి తీసుకొస్తున్నారా?...