Jagan Assets Case ED Daily Hearings : బిగ్ బ్రేకింగ్, జగన్ ఆస్తుల కేసు ల్లో కీలక మలుపు, ఈడీ కేసులపై రోజువారీ విచారణకు సీబీఐ కో ర్టు నిర్ణయం

Jagan Assets Case ED Daily Hearings : ప్రజా దీవెన, హైదరాబాద్: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ము ఖ్యమం త్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్‌పైన మోదైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరె క్టరే ట్‌ (ఈడీ) కేసుల విచారణను రోజువారీగా చేపట్టేందుకు సీబీ ఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణ యం అమలులోకి వస్తే, దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న కే సుల విచారణలో వేగం పెరిగే అవకాశం ఉంది.   పదేళ్లుగా పెండింగ్‌లో...