Nalgonda collector Chandrashekhar : త్వరితగతిన నూతన కలెక్టర్ కా ర్యాలయ నిర్మాణ పనులు పూర్తి — నల్లగొండ జిల్లా కలెక్టర్ బి చం ద్రశేఖర్
Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ప్రస్తుత కలెక్టర్ కార్యాలయ ఆవ రణలో చేపట్టిన నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ ప నుల న్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీ సు కురావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదే శించారు. బుధవారం ఆయన ప్ర స్తుత కలెక్టరేట్ ప్రాంగణంలో ని ర్మాణంలో ఉన్న నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పను లను పరిశీలించారు. సమావేశ మందిరం, ప్రజావాణి సమావేశ మందిరం,వి సి...