Nalgonda Court sensational Verdict in rapecase : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ మహిళా కోర్టు సంచలన తీర్పు, వివాహిత పై అత్యాచారo కేసులో నిందితు డికి 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష

Nalgonda Court sensational Verdict in rapecase : ప్రజా దీవెన, నల్ల గొండ క్రైమ్ : మహిళపై అత్యాచారం, అప హరణ, దోపిడీకి పా ల్పడిన నిందితుడికి నల్లగొండ మహిళా కోర్టు కఠిన శిక్ష విధించింది. వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో నిందితుడు బానోత్ శ్రీను అలియాస్ చి న్నా (35)కు మొత్తం20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరి మానా విధిస్తూ న్యాయస్థా నం తీర్పు వెలువరించింది. మ హి ళలపై నేరాలకు...