Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కీలక ప్రకటన, తెలంగాణలో పె ట్టుబడులకు రెడ్ కార్పెట్‌, పారి శ్రామికవేత్తలకు ప్రభుత్వం అండ గా ఉంటుంది

--సింగిల్‌ విండో ద్వారా అనుమ తులు, భూమి, విద్యుత్‌, నీటి స దుపాయాలు కల్పిస్తాం --పెట్టుబడిదారులకు గార్డియన్‌ గా ఉంటా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి లో భాగస్వాములు కావాలి -- సమాఖ్య గ్లోబల్‌ బిజినెస్‌ మీ ట్‌–2026లో ఉప ముఖ్య మం త్రి భట్టి విక్రమార్క పిలుపు Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరా బా ద్‌: తెలం గాణను పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే ల క్ష్యంతో రా ష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తుంద ని ఉప...