Electricity Department AE Bribery Case : బిగ్ బ్రేకింగ్, రూ.1.20 లక్షల లం చంతో ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ, రెడ్‌హ్యాండెడ్‌గా ప ట్టుబడ్డ వైనం
Electricity Department AE Bribery Case : ప్రజా దీవెన, హైదరాబాద్ : ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అ ధికారులపై ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలో హైదరా బాద్‌లోని సంతోష్న గర్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న మదన్న పేట సెక్షన్‌కు చెందిన TG SPDCL అసిస్టెంట్ ఇంజినీర్ పం డ ల సంధ్య రాకేష్ రూ.1.20 లక్ష ల లంచం తీసుకుంటూ ఏసీబీ అ ధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా ప ట్టుబడ్డారు.ఏసీబీ సిటీ రేం జ్-II అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుని...