Prtu MLC Pingili Sripal Reddy : ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి సం చలన ప్రకటన, ఉపాధ్యాయుల సమస్యలపై మరో ఉద్యమానికి సిద్ధం

--పీఆర్సీ, పెండింగ్ బిల్లులపై ప్రభుత్వ తాత్సారoపై ఫైర్ --వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్ ప్రకటన  Prtu MLC Pingili Sripal Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభు త్వం ఇంకా తాత్సారం చేస్తే మరో ఉద్యమానికి సిద్ధమవుతా మని పీఆర్టీయూ ఎ మ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి హెచ్చరించారు. పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో మ రింత ఉధృతంగా పోరాటాలు ని ర్వ హిస్తామని స్పష్టం చేశారు. నల్లగొండలోని జీఎం...