Tahsildar surprise Caught from ACB officers : బిగ్ బ్రేకింగ్, రూ.8 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ప్రైవేట్ వ్యక్తి కూడా అరెస్ట్
Tahsildar surprise Caught from ACB officers : ప్రజా దీవెన, రా జన్న సిరిసిల్ల: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే వా రిపై ఏసీబీ అధి కారులు చర్యలు కొనసాగిస్తున్నా రు. ఈ క్ర మంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీ ల్దా ర్ కార్యాలయంలో రూ.8,0 00 లంచం తీసుకుంటున్న తహ సీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజి స్ట్రార్ ఎండీ అబూబకర్తో పాటు, ఆయనకు సహకరించిన ప్రైవేట్ వ్యక్తి సంకసాల అని ల్ కుమార్ ఏసీబీ అధికారులకు...