El Niño Special Officer Dasari Harichandana : ప్రత్యేకాధికారి దాసరి హరిచంద న కీలక వ్యాఖ్య,ఎల్‌నినో ము ప్పును ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలు

--ఉమ్మడి జిల్లాలో తాగునీటికి తొలిప్రాధాన్యం --రబీలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలి -- నీరు, విద్యుత్ పొదుపుపై ప్రత్యేక దృష్టి El Niño Special Officer Dasari Harichandana : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్‌నినో ప్రభావంతో రానున్న నెలల్లో తా గు నీరు, వ్యవసాయం, భూగర్భ జలాలు, విద్యుత్, పశుగ్రాసం వంటిరంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధం కా వాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్ష ణ శాఖల కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ...